Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు… PSU బ్యాంక్ జోరు! 10 d ago
8K News-23/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగిసి 83,294 వద్ద, నిఫ్టీ 25,713 వద్ద నిలిచింది. PSU బ్యాంక్ 1.3% పెరిగింది. ఫార్మా, ఆయిల్ & గ్యాస్, ఆటో రంగాలు బలంగా ఉండగా… ఐటీ, మెటల్ నష్టాల్లో ముగిశాయి. మిడ్‌క్యాప్ స్వల్ప నష్టంతో, స్మాల్‌క్యాప్ లాభంతో క్లోజ్ అయ్యాయి.